ఎడిట్ పాయింట్ ఇండియాలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు
ఫోటోస్పాట్ : ఎడిట్ పాయింట్ ఇండియా లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు . నేటి కెమెరా ను కనుగొని 186 సంవత్సరాలు అవుతుండంగా ఈరోజు ఎడిట్ పాయింట్ ఇండియా వ్యవస్థాపకులు ఎడిట్ పాయింట్ రమేష్ గారు

ఫోటోస్పాట్ : ఎడిట్ పాయింట్ ఇండియా లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు . నేటి కెమెరా ను కనుగొని 186సంవత్సరాలు అవుతుండంగా ఈరోజు ఎడిట్ పాయింట్ ఇండియా వ్యవస్థాపకులు ఎడిట్ పాయింట్ రమేష్ గారు కెమెరా ఆవిష్కర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల అర్పించి అనంతరం టీం లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ తో కలిసి కేకే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు . వారు మాట్లాడుతు ప్రతి మనిషి గతజ్ఞాపకాలు చూసి గర్వపడాలన్న ,శోకసంద్రంలో మునగాలన్న , సంతోష పరవషయం తో ఆనంద భాష్పాలు కార్చాలన్న , అది ఒక్క ఫోటోగ్రాఫర్ తోనే సాధ్యం అని అటువంటి గొప్పవృత్తిలో నేను ఉండి ఇంకో పది మందికి నేర్పించే స్థాయికి నన్ను తీసుకొచ్చిన దేవుడికి మరియు నా తోటి ఫోటోగ్రాఫర్స్ కి మరియు మా టీం కి ధ్యన్యవాధాలు అని వారు అన్నారు అనంతరం ఫోటోగ్రఫీ పై త్వరలో మంచి అవగాహన సదస్సు లను నిర్వహిస్తాను అని కూడా వారు తెలిపారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






